వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెను ముప్పు.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
- చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న రైలు
- ఓబులవారిపల్లె వద్ద విరిగిన రైలు పట్టా
- మరమ్మతుల అనంతరం బయలుదేరిన రైలు
విరిగిన పట్టాను గుర్తించకుంటే పండుగ వేళ పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరమ్మతుల కారణంగా రైలు దాదాపు గంటపాటు నిలిచిపోయింది. ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.