దర్శకుడు అనిల్ రావిపూడి భవిష్యత్ గురించి చెప్పిన మహేశ్ బాబు
- సరిలేరు నీకెవ్వరు ఘనవిజయంతో పొంగిపోతున్న మహేశ్ బాబు
- అభిమానులతో ట్విట్టర్ లో లైవ్ చాట్
- అనిల్ రావిపూడి గురించి అడిగిన అభిమాని
తాను చాలామంది దర్శకులతో పనిచేసినా సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం అనిల్ తో పనిచేయడం కొత్త అనుభూతినిచ్చిందని మహేశ్ బాబు వెల్లడించారు. సెట్స్ పై నవ్వుతూ, నవ్విస్తూ ఆహ్లాదంగా ఉంటాడని, అదే సమయంలో చిత్ర యూనిట్ మొత్తం తన నియంత్రణలో ఉండేలా చూసుకుంటాడని వివరించారు.