మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొని ఒకరి మృతి.. కేబీ ఆర్ పార్క్ సమీపంలో ఘటన
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్తుండగా ఘటన
- అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వైనం
- ఈ తెల్లవారుజామున ఘటన
అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఇంరోజ్ వాహనాన్ని అతి వేగంగా నడపడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఇంరోజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.