Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చార్మినార్‌, కెన‌డా యొక్క ఫేవ‌రేట్ ఇండియ‌న్ రెస్టారెంట్ బ్రాంప్ట‌న్‌కు రాక‌.. మీ పార్టీ సంబురాల‌కు స‌న్న‌ద్ధం అవండి

ప్రెస్ నోట్:  కెన‌డా న‌గ‌రం యొక్క మాజీ పూల న‌గ‌రంలో త‌న ఆతిథ్య కేంద్రాన్ని ప్రారంభించేందుకు చార్మినార్‌ సిద్ధ‌మైన త‌రుణంలో...చార్మినార్ యొక్క ప్ర‌త్యేక‌త‌లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
 
నోరూరించి త‌న బిర్యానీతో సుప్ర‌సిద్ధ‌మైన చార్మినార్‌, మీకు ఇష్ట‌మైన‌ ద‌క్షిణ భార‌తీయ వంట‌కాల‌న్నింటినీ రుచి చూసేందుకు ఒకే వేదిక‌గా సేవ‌లు అందిస్తున్న రెస్టారెంట్‌. కెనడాలోనే అత్యంత ఉత్త‌మ‌మైన రెస్టారెంట్ (Best Indian Restaurant in Canada) అనే గుర్తింపు పొందిన చార్మినార్‌, సుశిక్షితులైన చెఫ్‌ల‌చే ప్రేమ మ‌రియు శ్ర‌ద్ధతో రూపొందించి అనేక ర‌కాలైన దోశాలు, నోరూరించే ఇత‌ర రుచులు అతిథుల‌కు అందిస్తోంది.
 
తాజా ప‌దార్థాల‌తో, స‌హ‌జ‌సిద్ధంగా మ‌రియు రుచిక‌రంగా రూపొందించే అత్యంత నాణ్యమైన చార్మినార్‌ ఆహార ప‌దార్థాలు అతిథుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. కేవ‌లం 4 మాసాల స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే, భార‌తీయ వంట‌కాల‌ను కెన‌డాలోని అత్యుత్త‌మ‌మైన రెస్టారెంట్‌గా (Catering Services in Ontario) భోజ‌న ప్రియుల మ‌దిని దోచుకుంది.
 
భార‌త‌దేశం యొక్క వంట‌కాల మైమ‌ర‌చిపోయే రుచి వార‌స‌త్వాన్ని చార్మినార్ త‌న రుచుల‌తో అతిథుల‌కు అందిస్తోంది. బిర్యానీలు కావ‌చ్చు, ఎంఎస్‌జీ (మోనోసోడియ‌మ్ గ్లూటోమెట్‌) లేని ప‌దార్థాలు, రుచిక‌ర‌మైన దోశాలు, నోరూరించే ఇత‌ల ఏ వంట‌కాలైనా...విచ్చేసిన వారిని నిరాశప‌ర్చ‌ని రీతిలో ఆద‌ర‌ణ‌ పొందుతున్నాయి.
 
చార్మినార్ యొక్క నోరూరించే రుచుల‌ను మీరు ఆన్‌లైన్‌లో సైతం ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. మీ పార్టీ అవ‌స‌రాలు పెద్ద‌వైనా లేదా చిన్నవైన వాటికోసం ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు.
 
చార్మినార్, అతి త్వ‌ర‌లో మిసిసుగ్వాలో త‌న కేంద్రాన్ని ప్రారంభించ‌నుంది. చార్మినార్ యొక్క‌ మిత్రులు, కుటుంబ స‌భ్యులు మ‌రియు విలువైన అతిథులు అందించిన దీర్ఘ‌కాలిక మ‌ద్ద‌తు వ‌ల్ల చార్మినార్ ఈ గొప్ప స్థితికి చేర‌డ‌మే కాకుండా కెన‌డా యొక్క ఫేవ‌రెట్ ఇండియ‌న్ రెస్టారెంట్ (Canada's Favorite Indian Restaurant) గుర్తింపును సొంతం చేసుకుంది.
 
చార్మినార్‌ సాధించిన ఈ విజ‌యం.... చిచా`స్ పేరుతో మ‌రో కొత్త సంస్థ ఆవిర్భ‌వించ‌డానికి బీజం వేసింది. యువ‌కులు వారి ఇంటి షెల్ఫ్‌ల‌లో ఏం కావాల‌ని కోరుకుంటారో అవ‌న్నీ చిచా`స్ లో ఉండ‌నున్నాయి.
 
ఆడంబ‌రాన్ని మ‌రియు ఆత్మీయ పిలుపును గుర్తు చేసే హైద‌రాబాదీ ప‌దం అయిన‌ `చిచా` పేరుతో ఉన్న ఈ ప్రాంగ‌ణంలో స్వ‌దేశంలో మీరు ఆస్వాదించిన నోరూరించే రుచులు మ‌రియు రుచిక‌ర‌మైన చాయ్ ల‌భిస్తుంది. ఆ ప‌దార్థాలు మ‌ళ్లీ మ‌ళ్లీ మిమ్మ‌ల్ని ఆస్వాదిస్తాయ‌నే మాట‌ను మేం ధీమాగా చెప్తున్నాం!
 
చార్మినార్ బ్రాంప్ట‌న్ (Best Indian restaurant in Brampton) ప్రారంభం, జ‌న‌వరి 4, 2020.

చిరునామా:
50, స్కై హార్బ‌ర్ డ్రైవ్‌, యూనిట్ 3,
బ్రాంప్ట‌న్‌, ఒంటారియో ఎల్6వై, 6డీ9
 
www.CharminarIndianCuisine.com
 
Press release by: Indian Clicks, LLC
Charminar Restaurant

More Telugu News