హీరోయిన్ కాళ్లు మొక్కిన రామ్ గోపాల్ వర్మ.. భావోద్వేగానికి గురైన హీరోయిన్
- వర్మ సమకూర్చిన కథతో 'బ్యూటిఫుల్' సినిమా
- నిన్న సాయంత్రం ప్రీ న్యూ ఇయర్ ప్రైవేటు పార్టీ
- మరోసారి డ్యాన్స్ చేసిన వర్మ
సినీ బృందంలో కలిసి ఆర్జీవీ డ్యాన్సులు వేసి ఉత్సాహంగా గడిపారు. ఈ సినిమాలోని 'రా కసితీరా' అనే పాటకు హీరోయిన్ నైనాతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. ఇందులో భాగంగా ఆయన హీరోయిన్ నైనా కాళ్లను మొక్కారు. దీంతో ఆ హీరోయిన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.