ఫ్యామిలీతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న రోజా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్యామిలీతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న రోజా!

  • సోషల్ మీడియాలో వెల్లడించిన రోజా
  • న్యూ ఇయర్ గోవాలోనే
  • వైరల్ అవుతున్న ఫొటోలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా, తన కుటుంబంతో కలిసి గోవా పర్యటనలో ఉన్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించిన ఆమె, ఎయిర్ పోర్టు, గోవాలో తీసుకున్న సెల్ఫీ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ శీతాకాలంలో గోవా టూర్ కు వెళుతున్నట్టు ఆమె ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకలను రోజా ఫ్యామిలీ, గోవాలోనే జరుపుకుంటుందని తెలుస్తోంది. రోజా పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూడండి.

Roja
Goa
New Year

More Telugu News