మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిని అడిగా: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి
- మంత్రి పదవి రేసులో నేనూ ఉన్నా
- హరపనహళ్లిని జిల్లా కేంద్రంగా చేయాలన్న ఒత్తిడి ఉంది
- బళ్లారిని విభజించి విజయనగర జిల్లాగా ఏర్పాటు చేసే యోచన
బళ్లారి జిల్లాను విభజించి విజయనగర జిల్లా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సభలో పలు అనుకూల, వ్యతిరేక అంశాలు ఎదురైనట్టు చెప్పారు. ఈ విషయంలో సంఘ సంస్థల నాయకులు, పోరాట సమితి పదాధికారుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు.