మూడు రాజధానులతో దక్షిణాఫ్రికా కూడా నష్టపోయింది: జగన్ పై యనమల ఫైర్
- మూడు రాజధానులతో నష్టమే తప్ప లాభం లేదు
- దక్షిణాఫ్రికా కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితుల్లో ఉంది
- ఉద్యోగులను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తారా?
సచివాలయ ఉద్యోగులు అతి కష్టం మీద హైదరాబాదు నుంచి అమరావతికి వచ్చారని... ఇప్పుడు వారిని మళ్లీ విశాఖకు తరలిస్తారా? అని యనమల ప్రశ్నించారు. జగన్ ధోరణి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని విమర్శించారు. ప్రజలు కూడా ఉద్వేగాలకు లోను కాకుండా... తమ భవిష్యత్తు కోసం సరైన దిశలో ఆలోచించాలని సూచించారు.