వైసీపీకి ముద్దన తిరుపతినాయుడు రాజీనామా!
- డీసీఎంఎస్ పదవిని ఆశించిన ముద్దన
- రామనాథంకు ఇవ్వడంతో అలక
- బాలినేనికి రాజీనామా లేఖ సమర్పణ
పార్టీలో తనకు సరైన గౌరవం, ప్రాతినిధ్యం దక్కడం లేదని గత కొంతకాలంగా తన అనుచరుల ముందు వ్యాఖ్యానిస్తున్న ఆయన, ఇప్పుడు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పదవులు దక్కుతున్నాయని ఆరోపించిన ముద్దన, తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.