హస్తినలో కేసీఆర్... మోదీ అపాయింట్ మెంట్ కోసం వెయిటింగ్!
- నిన్న రాత్రి న్యూఢిల్లీకి వెళ్లిన కేసీఆర్
- ఇంకా ఖరారుకాని మోదీ అపాయింట్ మెంట్
- లభిస్తే రాత్రికి న్యూఢిల్లీలోనే
ఇక మోదీతో భేటీకి అవకాశం లభిస్తే, రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటుతో పాటు విభజన తరువాత అపరిష్కృతంగా ఉన్న దాదాపు 30 అంశాలను ఆయన ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. నేటి సాయంత్రం కేసీఆర్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మ తనయుడి వివాహ రిసెప్షన్ కు హాజరు కానున్నారు.