ప్రేమ విఫలమై.. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి రోడ్డుపై హల్ చల్!
- బంజారా హిల్స్ లో జనాలపై రాళ్లతో దాడికి యత్నం
- తాళ్లతో కట్టేసి ఆటోలో స్టేషన్ కు తరలించిన పోలీసులు
- తిరుమలగిరికి చెందిన రక్షక్ రాజుగా గుర్తింపు
అయితే, పోలీసులపై కూడా ఆ వ్యక్తి దాడికి దిగాడు. ఆ వ్యక్తిని పోలీసులు చివరకు తాళ్లతో కట్టేసి, ఆటోలో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడు తిరుమలగిరికి చెందిన రక్షక్ రాజు అని పోలీసులు గుర్తించారు. ప్రేమ విఫలమై కొంత కాలంగా అతడు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్నట్లు తెలుసుకున్నారు.