వాయిస్ యాప్ కు మంగళం పాడిన మైక్రోసాఫ్ట్

  • 2015లో కొర్టానా యాప్ తీసుకువచ్చిన మైక్రోసాఫ్ట్
  • ప్రజాదరణ పొందని యాప్
  • యాప్ కు స్వస్తి పలకాలని నిర్ణయం
ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన వాయిస్ అసిస్టెంట్ యాప్ కొర్టానాకు స్వస్తి పలికింది. నాలుగేళ్ల క్రితం తీసుకువచ్చిన ఈ యాప్ అనుకున్నంతగా విజయవంతం కాలేదు. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకునేవారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉండడంతో మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయం తీసుకుంది. అయితే, మైక్రోసాఫ్ట్ 365 ప్రొడక్టివిటీ యాప్స్ లో మాత్రం కొర్టానా యాప్ అందుబాటులో ఉంటుందని, ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ ఫాంలపై మాత్రం లభించదని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
Go Back to Shorts
Microsoft
Cortana
App

More Telugu News