నిప్పులు చెరుగుతున్న మొహమ్మద్ షమీ
- ఒక్క రన్ ఇచ్చి రెండు వికెట్లు కూల్చిన షమీ
- 44 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
- ఘోర ఓటమి దిశగా అడుగులు వేస్తున్న బంగ్లా
దీంతో, బంగ్లాదేశ్ కేవలం 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తద్వారా భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే ఇంకా 299 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా ఊపు చూస్తుంటే... మ్యాచ్ ను ఈరోజే ముగించేట్టు ఉన్నారు. బంగ్లా బ్యాట్స్ మెన్లలో షాద్మాన్ ఇస్లాం 6 పరుగులు, ఇమ్రుల్ 6, మోమినుల్ హక్ 7, మొహమ్మద్ మిథున్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ముష్ఫికర్ రహీం, మహ్ముదుల్లాలు క్రీజ్ లో ఉన్నారు.