హృదయం దహించుకుపోయింది... వాడికి కఠిన శిక్ష వేయించేందుకు చర్యలు: వైఎస్ జగన్
- చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన వర్షిత హత్యాచారం కేసు
- అత్యాచారం తరువాత ఊపిరాడకుండా చేసి చంపిన దుర్మార్గుడు
- వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు
కాగా, వర్షిత కిడ్నాప్ నకు గురైన ప్రాంతంలోని సీసీకెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించినట్టు తెలుస్తోంది. అతను కర్ణాటకకు చెందిన వాడని చెబుతున్న అధికారులు, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చిన్నారికి తన ఫోన్ లోని కొన్ని ఫోటోలను అతను చూపించినట్టుగా సీసీ ఫుటేజీల్లో రికార్డయింది.