ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ కు అంత గొప్ప మనసుంటే ఓ సినిమా తీసి ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలి: మంత్రి అవంతి
    01 Mon 14:10

    పవన్ కు అంత గొప్ప మనసుంటే ఓ సినిమా తీసి ఆ పారితోషికాన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలి: మంత్రి అవంతి

    • లాంగ్ మార్చ్ పై మంత్రి అవంతి స్పందన
    • పవన్ 2 కిమీ కూడా నడవలేకపోయాడని ఎద్దేవా
    • పుస్తకాలు చదివినవాళ్లందరూ నేతలు కాలేరని వ్యంగ్యం
  • స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రల వల్లే ప్రమాదాలు: బొత్స సత్యనారాయణ
    02 Tue 17:57

    స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రల వల్లే ప్రమాదాలు: బొత్స సత్యనారాయణ

    • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమన్న బొత్స
    • బాధితులు కోరుతున్న పరిహారం ఇవ్వాలని వ్యాఖ్య
    • మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్
  • ఆయన నటన గురించి మాటల్లో చెప్పలేను: సంయుక్త మీనన్
    03 Tue 17:54

    ఆయన నటన గురించి మాటల్లో చెప్పలేను: సంయుక్త మీనన్

    • విజయ్ సేతుపతి నటనను ప్రత్యక్షంగా చూడటం ఓ విభిన్న అనుభూతి అని చెప్పిన సంయుక్త
    • ఆయన పాత్రలోకి మారే విధానం చాలా సహజంగా ఉంటుందని ప్రశంస
    • స్లమ్‌డాగ్ చిత్రంలో తనది ఎంతో సవాలుతో కూడిన పాత్ర అని వెల్లడి
    • దర్శకుడు పూరి జగన్నాథ్ పనితీరు, వేగం అద్భుతమని కితాబు
  • స్నేహితురాలి అంత్యక్రియల్లో కన్నీటిపర్యంతమైన సల్మాన్ ఖాన్!
    04 Tue 17:53

    స్నేహితురాలి అంత్యక్రియల్లో కన్నీటిపర్యంతమైన సల్మాన్ ఖాన్!

    • కుటుంబ స్నేహితురాలు కుముద్ రాణే అంత్యక్రియల్లో పాల్గొన్న సల్మాన్
    • కన్నీళ్లు ఆపుకోలేక తీవ్ర భావోద్వేగానికి గురైన బాలీవుడ్ స్టార్
    • సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖుల హాజరు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు
    • నెల రోజుల వ్యవధిలో మరో ఆత్మీయురాలిని కోల్పోయిన సల్మాన్
  • రెండు రోజుల నష్టాలకు బ్రేక్: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    05 Tue 17:49

    రెండు రోజుల నష్టాలకు బ్రేక్: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • సెన్సెక్స్ 394, నిఫ్టీ 119 పాయింట్ల మేర లాభం
    • ర్యాలీని నడిపించిన పీఎస్‌యూ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు
    • చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న సూచీలు
  • ఏసీలో గ్యాస్ ప్రెజర్ కరెక్ట్ గా ఎంత ఉండాలి?
    06 Tue 17:33

    ఏసీలో గ్యాస్ ప్రెజర్ కరెక్ట్ గా ఎంత ఉండాలి?

    • ఏసీ గ్యాస్ రీఫిల్ పేరుతో అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్త
    • గ్యాస్ వాడకంతో అయిపోదు, లీక్ ఉంటేనే తగ్గుతుంది
    • సర్వీసింగ్ సమయంలో ప్రెజర్ గేజ్ రీడింగ్ అడగడం ముఖ్యం
    • వివిధ రకాల గ్యాస్‌లకు వేర్వేరు ప్రెజర్ లెవెల్స్ ఉంటాయి
    • కాయిల్స్, ఫిల్టర్లు శుభ్రం చేసినా కొన్నిసార్లు సమస్య పరిష్కారమవుతుంది
  • పీఓకేలో రక్తపాతం.. పాక్‌పై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి: భారత్
    07 Tue 17:32

    పీఓకేలో రక్తపాతం.. పాక్‌పై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి: భారత్

    • పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చెలరేగిన హింస.. 30 మంది మృతి
    • చౌకగా పిండి, విద్యుత్ కోరుతూ ప్రజల ఆందోళనలు
    • ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్
    • పాక్‌ను అంతర్జాతీయ సమాజం నిలదీయాలని పిలుపు
    • ప్రజలపై పాక్ బలగాల ఊచకోత అని ఆరోపణలు
  • రేపు విశాఖ వెళుతున్న జగన్.. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
    08 Tue 17:27

    రేపు విశాఖ వెళుతున్న జగన్.. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ

    • నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం
    • ఎనిమిది మంది కార్మికుల దుర్మరణం
    • ఘటనపై ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
  • మమతా బెనర్జీకి మరో షాక్‌.. ఇంటికి సీఐడీ పోలీసులు!
    09 Tue 17:11

    మమతా బెనర్జీకి మరో షాక్‌.. ఇంటికి సీఐడీ పోలీసులు!

    • ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో సోదాలు
    • మమత నివాసం చిరునామాతోనే పార్టీ కార్యాలయం ఉన్నందున తనిఖీలు
    • అధికారులను అడ్డుకున్న తృణమూల్ నేతలు
    • సమన్లకు హాజరుకాని నేత అభిషేక్ బెనర్జీ
    • పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం
  • బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా?
    10 Tue 16:52

    బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా?

    • బెల్లం శ్వాస సమస్యలను నయం చేయలేదంటున్న నిపుణులు
    • గొంతు గరగరకు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని వెల్లడి
    • కఫాన్ని కరిగించే గుణం బెల్లంలో ఉంటుంది
    • ఆస్తమా వ్యాధికి బెల్లం మందు కాదు
    • షుగర్ ఉన్నవాళ్లు బెల్లానికి దూరంగా ఉండాలి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV