'రూలర్' నుంచి బాలయ్య మరో లుక్ విడుదల
- శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'రూలర్'
- డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
- యాక్షన్ సన్నివేశానికి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్
ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, భూమిక కీలక పాత్రలను పోషిస్తున్నారు. సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది.