మోదీతో సమావేశమైన నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ
- దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పలు అంశాలపై చర్చ
- ఫొటో ట్వీట్ చేసిన మోదీ
- పలు అంశాలపై విస్తృతంగా చర్చించామని వెల్లడి
కాగా, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో అభిజిత్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు ఆయన చేస్తోన్న కృషికి గానూ ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రిమర్లతో సంయుక్తంగా ఆయనకు నోబెల్ దక్కింది. ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.