రాంచీ టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ హంజా అర్ధ సెంచరీ
- ఎల్గర్, డికాక్, డుప్లెసిస్ ఔట్
- క్రీజులో హంజాతో పాటు బవుమా
- ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు
అయితే, క్రీజులో నిలదొక్కుకున్న హంజా 57 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అతడితో పాటు బవుమా (22 పరుగులు) క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కి రెండు వికెట్లు, షమీకి ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 19 ఓవర్లకి 85/3 గా ఉంది.