కృష్ణంరాజు హీరోగా మారడం విలన్ గా నాకు కలిసొచ్చింది: నటుడు గిరిబాబు
- మోహన్ బాబు నాకు మంచి స్నేహితుడు
- ఇద్దరం కలిసి ఒకే రూములో ఉండేవాళ్లం
- అలా విలన్ గా బిజీ అయ్యానన్న గిరిబాబు
ఇక కృష్ణంరాజు హీరోగా చేసిన 'చిలక గోరింక' పరాజయంపాలు కావడంతో ఆయన విలన్ వేషాలు వేస్తూ వస్తున్నారు. ఆ తరువాత వచ్చిన క్రేజ్ తో హీరోగా మారాడు. దాంతో ఆయనకి రావలసిన విలన్ పాత్రలన్నీ నాకు వచ్చేవి. అప్పటి నుంచి నేను విలన్ పాత్రల ద్వారా మరింత బిజీ అయ్యాను" అని చెప్పుకొచ్చారు.