కొనసాగుతున్న బోటు వెలికితీత చర్యలు.. లంగర్లకు చిక్కిన బలమైన వస్తువు!

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును  వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. బోటును వెలికితీసేందుకు నది లోపలికి పంపిన లంగర్లకు బలమైన వస్తువు తగిలింది. ధర్మాడి సత్యం నేతృత్వంలోని బృందం ఈ వస్తువును బయటకు లాగుతోంది. ఆ వస్తువు మునిగిపోయిన బోటు అయివుంటుందని భావిస్తున్నారు. మునిగిపోయిన బోటును సాయంత్రంలోగా బయటకు తీస్తామని బృందంలోని సభ్యులు చెబుతున్నారు.
Go Back to Shorts
East Godavari District
kachuluru
Boat
Drown

More Telugu News