తమిళ సంప్రదాయ లుంగీకట్టులో వచ్చి జిన్ పింగ్ కు స్వాగతం పలికిన మోదీ
- భారత్ వచ్చిన చైనా అధ్యక్షుడు
- మహాబలిపురంలో మోదీతో చర్చలు
- తమిళ ఆహార్యంతో సరికొత్తగా మోదీ
తమిళ సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో మోదీ లుంగీకట్టుతో కనిపించడం విశేషం. అచ్చం ఓ తమిళుడిని తలపించే ఆహార్యంతో ఆయన జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. మహాబలిపురంలోని అనేక చారిత్రక ప్రదేశాలతో పాటు యునెస్కో వారసత్వ కట్టడాలను కూడా జిన్ పింగ్ కు దగ్గరుండి చూపించారు.