ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.. చితక్కొట్టిన భార్య
- వరంగల్ శివనగర్‌లో ఘటన
- మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్న భర్త
- స్థానికులతో కలిసి పట్టుకుని చావబాదిన భార్య
దీంతో, తన జీవితాన్ని నాశనం చేసి.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు బుద్ధి చెప్పాలని భావించిన ఆమె.. సమయం కోసం వేచి చూసింది. ఈ క్రమంలో నిన్న ఉదయం ప్రియురాలితో అతడు సన్నిహితంగా ఉండడం చూసింది. స్థానికుల సహకారంతో వారిద్దరినీ పట్టుకుని చితకబాదింది. అనంతరం వారిద్దరినీ పోలీసులకు అప్పగించారు.