కేంద్రానికి డబ్బు మిగులుతుంటే ఆ ఏడుపెందుకు?: బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి
- ప్రాజెక్టుల సొమ్ము రాబందుల్లా బొక్కేశారు
- ఇప్పుడు డబ్బు మిగిలితే ఎందుకు నచ్చుతుంది
- ఐదేళ్లు దోచుకున్నది చాలదనా
దీనిపై విపక్ష టీడీపీ నాయకులు పలురకాల విమర్శలు చేస్తుండడంతో విష్ణువర్థన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఐదేళ్లపాటు ఏటీఎం, పేటీఎంల్లా రాష్ట్రాన్ని దోచేసిన వారికి ఇటువంటి చర్యలు ఎందుకు మింగుడుపడతాయని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును రాబందుల్లా బొక్కేశారని, ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో ఏడుపు అందుకుంటున్నారని విమర్శించారు.