ఫొటో తీశాడని... ట్రాఫిక్ పోలీసును వెంబడించి కొట్టిన హైదరాబాద్ యువకులు!
- నాంపల్లి, నీలోఫర్ కేఫ్ వద్ద ఘటన
- ఫొటో తీశాడని దాడికి దిగిన యువకులు
- యువకులను గుర్తించే పనిలో పోలీసులు
తమను ఫొటో తీయడాన్ని చూసిన ఆ యువకులు, బండిని పక్కన ఆపి, దాడికి దిగారు. ఎంతో మంది ఈ ఘటనను చూస్తున్నా, ఆ హోమ్ గార్డుకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో హోమ్ గార్డు, వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు, వారు ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.