అనంతపురంలో ‘స్పందన’ కార్యక్రమంలో పాము కలకలం!
- కలెక్టరేట్ లో నిర్వహించిన ‘స్పందన’
- మంత్రి శంకర్ నారాయణకి ప్రజా సమస్యలపై వినతి
- ప్రజలతో మంత్రి మాట్లాడుతున్న సమయంలో ‘పాము’ ఘటన
ఊహించని ఈ ఘటనతో సదరు వ్యక్తి సహా అక్కడే ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంత్రిని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. కాగా, పక్కనే ఉన్న పొదల్లోకి పాము వెళ్లిపోయింది.