మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. తొలిసారిగా ఇద్దరు మహిళలకు చోటు!
- ఆరుగురు కొత్త మంత్రులు కేటీఆర్, హరీశ్, పువ్వాడ, గంగుల, సబితా, సత్యవతికి చోటు
- గవర్నర్ సమక్షంలో కాసేపట్లో ప్రమాణస్వీకారం
- కొత్త మంత్రులకు ఇప్పటికే ఫోన్ చేసిన కేసీఆర్
కాగా, టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కేబినెట్ విస్తరణ జరగనుంది. కొత్త మంత్రులతో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.