జగన్ గారూ.. ఆ పేద పూజారులు ఏం పాపం చేశారు?: టీడీపీ నేత వర్ల రామయ్య
- మేం మౌజమ్ లకు వేతనాలు ఇచ్చాం
- మీరు పోటీగా పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు
- పేద పూజారులకు కూడా వేతనాలు ఇవ్వండి
మరి చిన్నచిన్న హిందూ దేవాలయాల్లో పేద పూజారులు ఏం పాపం చేశారనీ, వారికి వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సర్వమత సమానత్వం పాటిద్దామనీ, వారికి కూడా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వర్ల రామయ్య ట్వీట్ చేశారు.