క్రికెటర్ మహమ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ!
- షమీపై అతని భార్య గృహహింస కేసు
- 15 రోజుల్లో కోర్టుకు రావాలని సమన్లు
- ప్రస్తుతానికి స్పందించబోమన్న బీసీసీఐ
కాగా, గత సంవత్సరం తన భర్త షమీ వేధిస్తున్నాడని హసీన్ జహాన్, కోల్ కతా పోలీసులకు కంప్లయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 498-ఏ కింద షమీతోపాటు అతని సోదరుడిపైనా విచారణ చేపట్టారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో షమీ ఆడుతుండగా, చార్జ్ షీట్ ను పూర్తిగా పరిశీలించిన తరువాతే షమీపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.