తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు!
- ఒడిశా తీరంలో అల్పపీడనం
- బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- మరిన్ని రోజులు వర్షాలకు చాన్స్
ఇదిలావుండగా, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో నిన్న పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ లోనూ వర్షం పడింది. కర్నూలు, ప్రకాశం కడప, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఒకటి నుంచి నాలుగు సెంటీమీటర్ల మేరకు వర్షం కురిసినట్టు అధికారులు వెల్లడించారు.