ప్రభుత్వ అనుమతి రాక ఎస్వీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ వాయిదా
- తాడేపల్లిగూడెం కె.ఎన్.రోడ్డులో ఏర్పాటు
- రేపు చిరంజీవి ఆవిష్కరిస్తారని ప్రకటించిన నిర్వాహకులు
- కార్యక్రమం వాయిదాపడిందని తాజాగా వెల్లడి
ఈ విగ్రహాన్ని రేపు మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం, ఇతరత్రా అనివార్య కారణాలతో కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపారు.