వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’లో పవన్ కల్యాణ్ క్యారెక్టర్?
- సినిమాను తెరకెక్కిస్తున్న ఆర్జీవీ
- ఇప్పటికే టైటిల్ సాంగ్ రిలీజ్
- ఆ పాత్ర ఏంటో ఊహించాలని వర్మ హింట్
ఈ నేపథ్యంలో వర్మ ఈరోజు ఫన్నీ ట్వీట్ చేశారు. తాను తీస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో ఈ కొత్త నటుడు (పవన్ కల్యాణ్ లా వున్నాడు) తన సినిమాలో ఏ పాత్ర పోషించబోతున్నాడో ఊహించగలరా? అని నెటిజన్లకు సవాలు విసిరారు. ఈ మేరకు ట్వీట్ చేసిన వర్మ, పవన్ కల్యాణ్ ను పోలిన వ్యక్తి ఫోటోను షేర్ చేశారు.