మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ కన్నుమూత
- రక్తపోటు పడిపోవడంతో ఆసుపత్రిలో చేరిక
- గతేడాది రాజకీయాల నుంచి తప్పుకున్న నేత
- 15 నెలలపాటు ముఖ్యమంత్రిగా సేవలు
ఆగస్టు 2004 నుంచి నవంబరు 2005 వరకు గౌర్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2 జూన్ 1930న జన్మించిన బాబులాల్ మధ్యప్రదేశ్లో బీజేపీ విస్తరణకు శ్రమించి విజయం సాధించారు. వయసు మీద పడడంతో గతేడాది ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.