చంద్రబాబు ఆదేశాలతోనే ఏపీ టీడీపీ నుంచి ఫిరాయింపులు!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి
- తెలంగాణలో చంద్రబాబు ఇదే చేశారు
- కొందర్ని కాంగ్రెస్, మరికొందర్ని బీజేపీలోకి పంపారు
- ట్విట్టర్ లో విమర్శించిన వైసీపీ నేత
అయితే టీడీపీని వీడుతున్న నేతలెవరూ చంద్రబాబుపై ఒక్క విమర్శ కూడా చేయడం లేదని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. దీన్ని బట్టి ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.