భీమవరంలో రూ.370 కోట్ల కుంభకోణం.. రంగంలోకి దిగిన సీబీఐ!
- పశ్చిమగోదావరి లోని భీమవరంలో ఘటన
- నకిలీ పత్రాలతో రుణాలు.. ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు
- ఈ జాబితాలో పలువురు రాజకీయ ప్రముఖులు
దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే విచారణ ప్రారంభించిందని ఓ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భీమవరంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో తీసుకున్న రుణాల రికార్డులను సీబీఐ పరిశీలిస్తోందని చెప్పారు. కాగా, ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.