తనను నిలదీస్తారని ఫరూక్, మమతలకు దొరకని చంద్రబాబు: విజయసాయి రెడ్డి
- తమను రెచ్చగొట్టి ఆపై వెనుకంజ వేస్తారా?
- మమతా బెనర్జీ ప్రశ్నించాలని చూస్తున్నారన్న విజయసాయి
- మాజీ మంత్రి లోకేశ్ పైనా విమర్శలు
అంతకుముందు, "మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడు. మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి పోతే ఎలా?" అని మరో ట్వీట్ పెట్టారు.