రాష్ట్రంలో ప్రజారాజ్యం కాదు.. పోలీస్ రాజ్యం నడుస్తోంది: మాజీ హోం మంత్రి చినరాజప్ప

28-07-2019 Sun 17:56 | Andhra
  • కాపుల రిజర్వేషన్ల రద్దు దారుణం
  • వైసీపీ దాడులు పెరిగిపోయాయి
  • ప్రజలే వైసీపీకి బుద్ది చెబుతారు
రాష్ట్రంలో నడిచేది ప్రజారాజ్యం కాదని, పోలీస్ రాజ్యమని మాజీ హోంమంత్రి, టీడీపీ నేత చినరాజప్ప పేర్కొన్నారు. నేడు పశ్చిమగోదావరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాపులకు రిజర్వేషన్ల రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత టీడీపీ ప్రభుత్వం కాపుల పోరాటాలను గుర్తించి 5 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ఆ రిజర్వేషన్‌ను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు పెరిగి పోయాయని, ఆ పార్టీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని వారే దానికి బుద్ది చెబుతారని చినరాజప్ప పేర్కొన్నారు.
Chinna RajappaTelugudesamKapu ReservationYSRCPAttacksWest Godavari District

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more