ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మృత్యు వేదికైన బాక్సింగ్ రింగ్... పంచ్ లు తాళలేక బాక్సర్ దుర్మరణం!
    Thu 10:11

    మృత్యు వేదికైన బాక్సింగ్ రింగ్... పంచ్ లు తాళలేక బాక్సర్ దుర్మరణం!

    • గత వారాంతంలో మ్యాచ్
    • తీవ్రంగా గాయపడిన డడ్‌ షెవ్‌
    • చికిత్స పొందుతూ మృతి
    Read full story
  • 'వారణాసి' లేటెస్ట్ షెడ్యూల్ మళ్లీ మొదలైంది... సెట్స్ పై ప్రియాంక చోప్రా!
    Mon 18:52

    'వారణాసి' లేటెస్ట్ షెడ్యూల్ మళ్లీ మొదలైంది... సెట్స్ పై ప్రియాంక చోప్రా!

    • మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో 'వారణాసి'
    • హీరోయిన్ గా ప్రియాంక చోప్రాలేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైనట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిఇటీవల హైదరాబాద్‌లో నీటి కొరతతో నిలిచిన షెడ్యూల్! 2027 ఏప్రిల్ 7న వస్తున్న 'వారణాసి'
    Read full story
  • 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: నిమ్మల రామానాయుడు
    Mon 18:41

    2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: నిమ్మల రామానాయుడు

    • ఏపీని కరవు రహితంగా మార్చడంలో పోలవరం కీలకమన్న నిమ్మల
    • గోదావరి, కావేరి అనుసంధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడి
    • గోదావరి నుంచి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్న మంత్రి
    Read full story
  • మే 20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగలు
    Mon 18:36

    మే 20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగలు

    • నెల రోజుల పాటు వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగలు
    • రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు జెండా పండుగ
    • పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జెండా పండుగ
    Read full story
  • నా బెంగళూరు బుర్రకి ఇది అర్థం కావట్లేదు: హైదరాబాద్‌పై యువకుడి పోస్ట్ వైరల్
    Mon 18:33

    నా బెంగళూరు బుర్రకి ఇది అర్థం కావట్లేదు: హైదరాబాద్‌పై యువకుడి పోస్ట్ వైరల్

    • హైదరాబాద్ రోడ్లపై బెంగళూరు యువకుడి ఆశ్చర్యం
    • 12 కిలోమీటర్లు కేవలం 30 నిమిషాల్లో ప్రయాణించానంటూ ట్వీట్
    • బెంగళూరులో అయితే 30 నిమిషాలకు ఒక కిలోమీటరు కూడా వెళ్లలేమని వెల్లడి
    • "నా బెంగళూరు బుర్ర ఇది అర్థం చేసుకోలేకపోతోంది" అని వ్యాఖ్య
    • వైరల్ అయిన పోస్ట్‌తో రెండు నగరాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై చర్చ
    Read full story
  • ఏపీకి అడిగినన్ని నిధులు ఇస్తున్నారు.. తెలంగాణకు ఏం ఇచ్చారు?: పొన్నం ప్రభాకర్
    Mon 18:18

    ఏపీకి అడిగినన్ని నిధులు ఇస్తున్నారు.. తెలంగాణకు ఏం ఇచ్చారు?: పొన్నం ప్రభాకర్

    • జనగణన ఫారమ్‌లలో లోపాలు ఉన్నాయన్న పొన్నం
    • బీసీలను విస్మరించారని విమర్శ
    • గత 12 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని సవాల్
    Read full story
  • జులై 1 నుంచి 'వీబీ జీ రామ్ జీ' చట్టం: కేంద్రం
    Mon 18:19

    జులై 1 నుంచి 'వీబీ జీ రామ్ జీ' చట్టం: కేంద్రం

    • గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్దమైన వేతన ఉపాధికి హామీ
    • కొత్త విధానానికి మారే క్రమంలో కార్మికులకు అంతరాయం కలగకుండా చర్యలు
    • కొత్త కార్డులు జారీ అయ్యే వరకు ఎంజీనరేగా కార్డులు చెల్లుబాటు
    Read full story
  • చంద్రబాబు ఇంటి పక్కన ఎవరూ నివసించకూడదని ఇలా చేస్తున్నారా?: పేర్ని నాని
    Mon 18:13

    చంద్రబాబు ఇంటి పక్కన ఎవరూ నివసించకూడదని ఇలా చేస్తున్నారా?: పేర్ని నాని

    • చంద్రబాబు ఇంటి సమీపంలోని స్థలాన్ని గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారన్న పేర్ని నాని
    • రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న ఆ ప్రాంతం అకస్మాత్తుగా గ్రీన్ బెల్ట్‌గా ఎలా మారుతుందని ప్రశ్న
    • అమరావతిని అవినీతికి కేంద్రంగా మార్చేశారని విమర్శ
    Read full story
  • ఇది జాతీయ టాస్క్... ప్రతి ఒక్కరూ స్వీకరించాలి: సీఐఐ సదస్సులో చంద్రబాబు
    Mon 17:55

    ఇది జాతీయ టాస్క్... ప్రతి ఒక్కరూ స్వీకరించాలి: సీఐఐ సదస్సులో చంద్రబాబు

    • ప్రధాని మోదీ ఇచ్చిన 8 సూత్రాల జాతీయ మిషన్‌ను వివరించిన చంద్రబాబు
    • మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ధీమా
    • ప్రకృతి సేద్యం ద్వారా ఎరువుల దిగుమతి తగ్గించవచ్చని సూచన
    • ఏపీలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నామని వెల్లడి
    • దేశం, రాష్ట్ర ప్రయోజనాలే తన అజెండా అని స్పష్టీకరణ
    Read full story
  • తమతో కలిసి రావాలన్న మోదీ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన
    Mon 17:55

    తమతో కలిసి రావాలన్న మోదీ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన

    • తమతో కలిసి రావాలని రేవంత్ కు చెప్పిన మోదీ
    • కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి
    • ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV