Sun 17:18 భారీ వర్షం నడుమ షీలా దీక్షిత్ అంత్యక్రియలు పూర్తి ఢిల్లీలో జోరువాన షీలా దీక్షిత్ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో నేతలు, అభిమానులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు Read full story
Tue 11:08 హైదరాబాద్‌లో బాలుడిపై వీధికుక్కల దాడి.. పరిస్థితి విషమం ఆడుకుంటుండగా విరుచుకుపడిన 10 శునకాలు తలకు తీవ్ర గాయాలు, విషమంగా బాలుడి పరిస్థితి అధికారులు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు Read full story
Tue 11:05 వారం రోజుల్లో అమరావతిలోని ఎమ్మెల్యేల భవనాలను జీఏడీకి అప్పగిస్తాం: నారాయణ 20 రోజుల్లో ఎమ్మెల్సీల భవనాలను జీఏడీకి అప్పగిస్తామన్న నారాయణ అధికారులు, మంత్రుల భవనాలు కూడా తుది దశకు చేరుకున్నాయని వెల్లడి ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని 2027 ఆగస్ట్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యమన్న మంత్రి Read full story
Tue 11:03 ఓటీటీ తెరపైకి మలయాళ రొమాంటిక్ కామెడీ! మలయాళంలో రూపొందిన 'మధువీధు' ఏప్రిల్లో థియేటర్స్ లో విడుదలైన సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న సోనీలివ్ ఈ నెల 22వ తేదీ నుంచి మొదలయ్యే స్ట్రీమింగ్ ఐదు భాషల్లో అందుబాటులోకి Read full story
Tue 10:52 నీట్ 'గెస్ పేపర్' కలకలం.. దర్యాప్తు ముమ్మరం చేసిన రాజస్థాన్ ఎస్‌వోజీ నీట్-యూజీ 2026 పరీక్షలో అక్రమాలపై దేశవ్యాప్త దుమారం పరీక్షకు ముందే 'గెస్ పేపర్' సర్క్యులేట్ అయినట్లు ఆరోపణలు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు, 13 మంది అనుమానితుల అదుపు గెస్ పేపర్‌లోని 100కి పైగా ప్రశ్నలు అసలు పేపర్‌లో వచ్చినట్లు గుర్తింపు విచారణ కొనసాగుతుండగానే ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ Read full story
Tue 10:49 వీరందరికీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్ రూ. 10 లక్షల వార్షిక ఆదాయం దాటిని వారికి సబ్సిడీ కట్ పాన్ కార్డు డేటా ఆధారంగా ఐటీ రికార్డులను తనిఖీ చేస్తున్న వైనం అనర్హులుగా తేలిన వారికి మెసేజ్ లు పంపిస్తున్న ఆయిల్ కంపెనీలు Read full story
Tue 10:47 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు సర్వదర్శనం కోసం వచ్చిన వారికి 8 గంటల్లో కలుగుతున్న దర్శనం రూ. 300 టికెట్లు ఉన్న వారికి 4 గంటల్లో దర్శనం Read full story
Tue 10:43 నెల రోజులు సబ్జా నీళ్లు తాగితే ఏమవుతుంది?.. తెలిస్తే వదలరు! సబ్జా గింజలు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడతాయి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచడంలో తోడ్పడతాయి చక్కెర పానీయాలకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి Read full story
Tue 10:38 ఎన్టీఆర్-నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. ముందుగానే ఫస్ట్ గ్లింప్స్? ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా నుంచి రానున్న ఫస్ట్ గ్లింప్స్ తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న వస్తుందని తొలుత భావన ఒకరోజు ముందుగా మే 19 అర్ధరాత్రికే విడుదల చేస్తున్నట్లు ప్రచారం 2027 జూన్ 11న సినిమా రిలీజ్ అని తాజా సమాచారం Read full story
Tue 10:30 రిచ్ కిడ్స్ కేసు: నిందితుడు జతిన్‌పై మరో పోక్సో కేసు నమోదు రిచ్ కిడ్స్ కేసులో మరో పోక్సో కేసు నమోదు ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జతిన్‌పై కేసు శారీరకంగా వాడుకుని లక్షలు దోచుకున్నాడంటూ యువతి ఫిర్యాదు గతంలో అరెస్టయినా రిమాండ్ తిరస్కరణతో బయటకు వచ్చిన జతిన్ Read full story