Sun 10:47 తప్పిపోయిన 22 ఏళ్ల తర్వాత తల్లి ఒడిని చేరిన కొడుకు ఉబ్బితబ్బిబ్బయిన మాతృమూర్తి మతిస్థిమితం లేక కేరళ వెళ్లిపోయిన బాధితుడు ఇన్నేళ్ల తర్వాత కోలుకోవడంతో ఇంటికి చేర్చిన అక్కడి వారు Read full story
Thu 16:22 "విడాకులు తీసుకున్న 37 ఏళ్ల వ్యక్తికి బ్రాహ్మణ 'కన్య' కావలెను"... సోషల్ మీడియాలో దుమారం! విడాకులిచ్చిన ఐఐటీయన్‌కు వర్జిన్ వధువు కావాలన్న డిమాండ్ 37 ఏళ్ల వ్యక్తికి 30లోపు బ్రాహ్మణ కన్య కోసం వెతుకులాట నేను మగాడిని అంటూ తనను సమర్థించుకున్న వ్యక్తి విషయాన్ని బయటపెట్టిన మ్యాచ్‌మేకర్.. నెట్టింట తీవ్ర విమర్శలు Read full story
Thu 16:21 నేనేమైనా ప్రియాంక చోప్రానా? వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి: రాఖీ సావంత్ ఇప్పటికే రాఖీ సావంత్ రెండు పెళ్లిళ్లు విఫలం తాను తన వయసు వారినే ఇష్టపడతానన్న రాఖీ కుర్రాళ్లు తనకు నచ్చరని వ్యాఖ్య Read full story
Thu 16:07 కొత్త హంగులతో మార్కెట్లోకి టీవీఎస్ రైడర్ 125 భారత మార్కెట్లోకి 2026 మోడల్ టీవీఎస్ రైడర్ 125 నైట్రో గ్రీన్ సహా పలు కొత్త రంగుల్లో లభ్యం టాప్ వేరియంట్‌లో కలర్ TFT డిస్‌ప్లే, నావిగేషన్ ఫీచర్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయని సంస్థ రూ. 82,860 నుంచి ప్రారంభమవుతున్న ధరలు Read full story
Thu 16:06 హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన: వాతావరణ శాఖ ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం భానుడి భగభగ నుంచి చల్లబడిన తెలంగాణ జిల్లాలు ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని వెల్లడి Read full story
Thu 16:04 యోగి నాయకత్వంపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు యోగి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామన్న నితిన్ నబీన్ ఇప్పటికే మిషన్ 2027 పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమాజ్‌వాదీ పార్టీ Read full story
Thu 16:00 టార్గెట్లు కాదు.. భద్రతే ముఖ్యం: బ్యాంకులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు సైబర్ మోసాల కట్టడిపై బ్యాంకులతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నతస్థాయి సమావేశం 'జీరో మూల్ అకౌంట్లు' లక్ష్యంగా పనిచేయాలని బ్యాంకులకు ఆదేశం అకౌంట్ల సంఖ్య కన్నా పౌర భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన మోసాలకు సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిక విదేశాల కేంద్రంగా సైబర్ మోసాలు.. బ్యాంకు అధికారుల పాత్రపై సీపీ ఆందోళన Read full story
Thu 15:39 ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో 'అగధ'... మరో కీలక పాత్ర పరిచయం ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'అగధ' సినిమాలో కీలకమైన 'సింహా' పాత్రలో నటిస్తున్న శ్రవణ్ రెడ్డి సింహా పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో సినిమా విడుదల ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం Read full story
Thu 15:34 పోలింగ్ కేంద్రాల్లో రోబోల సందడి.. ఓటర్లకు చీరకట్టులో స్వాగతం! తమిళనాడు ఎన్నికల్లో వేలూరు జిల్లాలో రోబోల వినియోగం పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వాగతం పలికిన హ్యూమనాయిడ్ రోబోలు చీరకట్టులో కనిపించి, తమిళంలో మాట్లాడుతూ ఓటర్లను ఆశ్చర్యపరిచిన రోబో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లపై కీలక ప్రకటనలు టెక్నాలజీ సాయంతో ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేసే ప్రయత్నం Read full story
Thu 15:25 ఏజెంట్లను బయటకు పంపించి.. బీజేపీ అభ్యర్థిని పరుగెత్తించి కొట్టిన తృణమూల్ కార్యకర్తలు! బెంగాల్‌లోని కుమార్ గంజ్ నియోజకవర్గంలో ఘటన పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపణ బూత్ నెంబర్ 24 వద్ద తనపై, బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగిందన్న అభ్యర్థి Read full story