ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మన రైతులకు అందాల్సిన విత్తనాలు తెలంగాణకు వెళ్తున్నాయి: నారా లోకేశ్
    Mon 14:59

    మన రైతులకు అందాల్సిన విత్తనాలు తెలంగాణకు వెళ్తున్నాయి: నారా లోకేశ్

    • విత్తన కొరతతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు
    • విత్తనాలు అందించి రైతులను ఆదుకోవాలి
    • ఏం జరిగినా.. దానికి చంద్రబాబే కారణమని చెప్పడం దారుణం
    Read full story
  • 'టెక్నాలజీ డే' నాడు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. యువతకు బంపరాఫర్!
    Mon 21:52

    'టెక్నాలజీ డే' నాడు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. యువతకు బంపరాఫర్!

    • జాతీయ సాంకేతిక దినోత్సవం నాడు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
    • వచ్చే ఐదేళ్లలో 10 లక్షల మందికి డీప్‌టెక్ స్కిల్లింగ్‌లో శిక్షణ
    • ఐబీఎం, ఏపీఎస్ఎస్ డీసీ వంటి సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమం
    • నాగార్జున వర్సిటీలో ఎన్ఐఈఎల్ఐటీ ఇన్నోవేషన్, స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు
    • ఎన్పీటీఈఎల్ పరీక్షల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులకు అభినందనలు
    Read full story
  • శ్రేయస్, ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు
    Mon 21:41

    శ్రేయస్, ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు

    • ఢిల్లీ క్యాపిటల్స్‌కు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన పంజాబ్
    • అర్ధశతకాలతో చెలరేగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య
    • చివర్లో 8 బంతుల్లో 21 పరుగులు చేసిన సూర్యాంశ్ షెడ్గే
    • ఢిల్లీ బౌలర్లలో స్టార్క్, మాధవ్ తివారీలకు రెండేసి వికెట్లు
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీకి నిరాశ
    Read full story
  • త్వరలో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'ఎస్ఐఆర్': ఎన్నికల సంఘం
    Mon 21:40

    త్వరలో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'ఎస్ఐఆర్': ఎన్నికల సంఘం

    • ఐదు రాష్ట్రాల ఎన్నికలు సహా వివిధ కారణాలతో తాత్కాలిక బ్రేక్
    • 99 కోట్ల మంది ఓటర్లలో 60 కోట్ల ఓటర్ల 'ఎస్ఐఆర్' ప్రక్రియ పూర్తి
    • మిగిలిన 40 కోట్ల ఓటర్ల 'ఎస్ఐఆర్' ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడి
    Read full story
  • ఈ దేశపు పనివాళ్లు నాకొద్దు... మనవాళ్లే కావాలి: ఓ భారతీయ వ్యాపారి వ్యాఖ్యలతో దుమారం
    Mon 21:24

    ఈ దేశపు పనివాళ్లు నాకొద్దు... మనవాళ్లే కావాలి: ఓ భారతీయ వ్యాపారి వ్యాఖ్యలతో దుమారం

    • పోర్చుగల్‌లో స్థానికులు ఖరీదైన వాళ్లంటూ భారతీయులకే ఉద్యోగాలిస్తున్న వ్యాపారి
    • పోర్చుగీస్ కార్మికులు సోమరులు కాదు, కేవలం ఖరీదైనవారని వ్యాఖ్య
    • తన సొంత ఊరిలో పోర్చుగీసు వారు మెజారిటీగా ఉండటం ఇష్టం లేదన్న వ్యాపారి
    • వ్యాపారి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు
    Read full story
  • జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: పశ్చిమ బెంగాల్ సీఎం
    Mon 21:14

    జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: పశ్చిమ బెంగాల్ సీఎం

    • ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సువేందు అధికారి
    • ప్రజారవాణాపై ఆధారపడే మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్న సీఎం
    • ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచి అమలు చేస్తామని హామీ
    Read full story
  • అతనికి పేదరికం తెలుసా?... సీఎం విజయ్ గురించి క్లాస్ మేట్ సంచలన వ్యాఖ్యలు
    Mon 21:10

    అతనికి పేదరికం తెలుసా?... సీఎం విజయ్ గురించి క్లాస్ మేట్ సంచలన వ్యాఖ్యలు

    • పేదరికం చూశానన్న సీఎం విజయ్ వ్యాఖ్యలపై వివాదం
    • విజయ్ మాటలను 'బుల్‌షిట్' అంటూ కొట్టిపారేసిన క్లాస్ మేట్ మను జోసెఫ్
    • విజయ్ తండ్రి ఫిలింమేకర్, ఆయన్ను సినిమాలకు సిద్ధం చేశారని వెల్లడి
    • చెన్నైలోని లయోలా స్కూల్లో ఇద్దరం క్లాస్‌మేట్స్ అని పేర్కొన్న మను
    • ధనవంతులు 'దివాలా' తీయడాన్ని పేదరికంతో పోల్చవద్దని హితవు
    Read full story
  • విభజన హామీలు, పెండింగ్ నిధులు.. ఢిల్లీలో గట్టిగా గళం వినిపించిన సీఎం చంద్రబాబు
    Mon 20:54

    విభజన హామీలు, పెండింగ్ నిధులు.. ఢిల్లీలో గట్టిగా గళం వినిపించిన సీఎం చంద్రబాబు

    • ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన 
    • కేంద్ర మంత్రులు అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో భేటీ
    • 2027 నాటికి పోలవరం పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి
    • ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని వినతి
    • పెండింగ్ నిధులు, విభజన హామీలను నెరవేర్చాలని కోరిన సీఎం
    Read full story
  • విద్యా విధానాన్ని అధ్యయనం చేయడానికి ఫిన్‌లాండ్ పంపించాం: రేవంత్ రెడ్డి
    Mon 20:53

    విద్యా విధానాన్ని అధ్యయనం చేయడానికి ఫిన్‌లాండ్ పంపించాం: రేవంత్ రెడ్డి

    • అవసరమైతే మరిన్ని దేశాలకు పంపించి ఉత్తమ విద్యావిధానాలను అమలు చేస్తామని హామీ
    • విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకు రాగలమన్న రేవంత్ రెడ్డి
    • అందుకే విద్యాశాఖను తాను నిర్వహిస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • తన డ్రెస్సుతోనూ ద్రవిడ సంప్రదాయాలను బ్రేక్ చేసిన విజయ్... ప్రమాణ స్వీకారం వేళ డార్క్ బ్లేజర్!
    Mon 20:40

    తన డ్రెస్సుతోనూ ద్రవిడ సంప్రదాయాలను బ్రేక్ చేసిన విజయ్... ప్రమాణ స్వీకారం వేళ డార్క్ బ్లేజర్!

    • తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నటుడు విజయ్
    • సంప్రదాయ పంచెకట్టుకు బదులు ప్యాంట్, బ్లేజర్‌తో హాజరైన విజయ్
    • నేను రాజవంశంలో పుట్టలేదు, మీలో ఒకడినంటూ ప్రసంగం
    • ద్రవిడ పార్టీల యుగం ముగింపునకు ఇది సంకేతమంటున్న విశ్లేషకులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV