Sun 11:51 మరో గుడ్ బై... చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన మాజీ మంత్రి! పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన పట్నం సుబ్బయ్య పలమనేరు నుంచి మూడు సార్లు గెలిచిన పట్నం ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా విధులు Read full story
Mon 21:41 శ్రేయస్, ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన పంజాబ్ అర్ధశతకాలతో చెలరేగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య చివర్లో 8 బంతుల్లో 21 పరుగులు చేసిన సూర్యాంశ్ షెడ్గే ఢిల్లీ బౌలర్లలో స్టార్క్, మాధవ్ తివారీలకు రెండేసి వికెట్లు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీకి నిరాశ Read full story
Mon 21:40 త్వరలో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'ఎస్ఐఆర్': ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలు సహా వివిధ కారణాలతో తాత్కాలిక బ్రేక్ 99 కోట్ల మంది ఓటర్లలో 60 కోట్ల ఓటర్ల 'ఎస్ఐఆర్' ప్రక్రియ పూర్తి మిగిలిన 40 కోట్ల ఓటర్ల 'ఎస్ఐఆర్' ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడి Read full story
Mon 21:24 ఈ దేశపు పనివాళ్లు నాకొద్దు... మనవాళ్లే కావాలి: ఓ భారతీయ వ్యాపారి వ్యాఖ్యలతో దుమారం పోర్చుగల్‌లో స్థానికులు ఖరీదైన వాళ్లంటూ భారతీయులకే ఉద్యోగాలిస్తున్న వ్యాపారి పోర్చుగీస్ కార్మికులు సోమరులు కాదు, కేవలం ఖరీదైనవారని వ్యాఖ్య తన సొంత ఊరిలో పోర్చుగీసు వారు మెజారిటీగా ఉండటం ఇష్టం లేదన్న వ్యాపారి వ్యాపారి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు Read full story
Mon 21:14 జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: పశ్చిమ బెంగాల్ సీఎం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సువేందు అధికారి ప్రజారవాణాపై ఆధారపడే మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్న సీఎం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచి అమలు చేస్తామని హామీ Read full story
Mon 21:10 అతనికి పేదరికం తెలుసా?... సీఎం విజయ్ గురించి క్లాస్ మేట్ సంచలన వ్యాఖ్యలు పేదరికం చూశానన్న సీఎం విజయ్ వ్యాఖ్యలపై వివాదం విజయ్ మాటలను 'బుల్‌షిట్' అంటూ కొట్టిపారేసిన క్లాస్ మేట్ మను జోసెఫ్ విజయ్ తండ్రి ఫిలింమేకర్, ఆయన్ను సినిమాలకు సిద్ధం చేశారని వెల్లడి చెన్నైలోని లయోలా స్కూల్లో ఇద్దరం క్లాస్‌మేట్స్ అని పేర్కొన్న మను ధనవంతులు 'దివాలా' తీయడాన్ని పేదరికంతో పోల్చవద్దని హితవు Read full story
Mon 20:54 విభజన హామీలు, పెండింగ్ నిధులు.. ఢిల్లీలో గట్టిగా గళం వినిపించిన సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కేంద్ర మంత్రులు అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో భేటీ 2027 నాటికి పోలవరం పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని వినతి పెండింగ్ నిధులు, విభజన హామీలను నెరవేర్చాలని కోరిన సీఎం Read full story
Mon 20:53 విద్యా విధానాన్ని అధ్యయనం చేయడానికి ఫిన్‌లాండ్ పంపించాం: రేవంత్ రెడ్డి అవసరమైతే మరిన్ని దేశాలకు పంపించి ఉత్తమ విద్యావిధానాలను అమలు చేస్తామని హామీ విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకు రాగలమన్న రేవంత్ రెడ్డి అందుకే విద్యాశాఖను తాను నిర్వహిస్తున్నట్లు వెల్లడి Read full story
Mon 20:40 తన డ్రెస్సుతోనూ ద్రవిడ సంప్రదాయాలను బ్రేక్ చేసిన విజయ్... ప్రమాణ స్వీకారం వేళ డార్క్ బ్లేజర్! తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నటుడు విజయ్ సంప్రదాయ పంచెకట్టుకు బదులు ప్యాంట్, బ్లేజర్‌తో హాజరైన విజయ్ నేను రాజవంశంలో పుట్టలేదు, మీలో ఒకడినంటూ ప్రసంగం ద్రవిడ పార్టీల యుగం ముగింపునకు ఇది సంకేతమంటున్న విశ్లేషకులు Read full story
Mon 20:40 ఇంధనం వినియోగం తగ్గించాలని మోదీ పిలుపు.. ఇంధన నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన మన దేశంలో మాత్రం ఇంధన సరఫరా సజావుగా సాగుతోందన్న సుజాత శర్మ చమురు రంగ కంపెనీలకు ప్యాకేజీ ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టీకరణ పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొరత లేదన్న సుజాత శర్మ Read full story