కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్, ఎస్సీ,ఎస్టీ కేసు.. తీర్పును రిజర్వులో ఉంచిన ఏపీ హైకోర్టు!
- విజయలక్ష్మిపై చీటింగ్, ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టిన వెంకాయమ్మ
- తనను సివిల్ వివాదంలోకి లాగారన్న విజయలక్ష్మి
- ఆమెపై ఇప్పటికే 15 కేసులు ఉన్నాయన్న వెంకాయమ్మ
మరోవైపు వెంకాయమ్మ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. శివప్రసాద్ రావు కుమార్తె విజయలక్ష్మిపై ఇప్పటికే 15 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అప్పట్లో తాము పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అడ్డుకున్నారని చెప్పారు. కాబట్టి కేసును కొట్టివేయరాదని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.