ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మణిరత్నంకు గుండెపోటు వార్తలను నమ్మొద్దంటున్న సన్నిహితులు
    01 Mon 19:21

    మణిరత్నంకు గుండెపోటు వార్తలను నమ్మొద్దంటున్న సన్నిహితులు

    • ఈ వదంతులను నమ్మొద్దు
    • సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లారు
    • మణిరత్నం సన్నిహితుల ప్రకటన
  • అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. ‘హర్మూజ్’ పునఃప్రారంభానికి ట్రంప్ ముహూర్తం ఫిక్స్!
    02 Sun 07:41

    అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం.. ‘హర్మూజ్’ పునఃప్రారంభానికి ట్రంప్ ముహూర్తం ఫిక్స్!

    • అమెరికా-ఇరాన్ మధ్య నేడు చారిత్రక ఒప్పందం ఉండబోతోందన్న ట్రంప్ 
    • కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవనున్నట్టు వెల్లడి
    • ఒప్పందం తేదీ ఇంకా ఖరారు కాలేదన్న ఇరాన్ విదేశాంగ శాఖ 
    • మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్, ఖతార్ దేశాలు
    • 60 రోజుల కాల్పుల విరమణ, ఆంక్షల ఎత్తివేతకు అంగీకారం
  • జలధార పనులకు జూన్ డెడ్‌లైన్.. గొలుసుకట్టు చెరువులకు పెద్దపీట: సీఎం చంద్రబాబు
    03 Sun 07:36

    జలధార పనులకు జూన్ డెడ్‌లైన్.. గొలుసుకట్టు చెరువులకు పెద్దపీట: సీఎం చంద్రబాబు

    • గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం
    • జూన్ నెలాఖరులోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలన్న సీఎం చంద్రబాబు
    • నీటి సంరక్షణ పనుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలని పిలుపు
  • ఆదివారం బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ధరలు ఇలా..
    04 Sun 07:24

    ఆదివారం బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ధరలు ఇలా..

    • హైదరాబాద్‌లో స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు
    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,080
    • 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,650
    • కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద నిలకడ
  • బెంగాల్ టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. మమతకు లీగల్ నోటీసు
    05 Sun 07:24

    బెంగాల్ టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. మమతకు లీగల్ నోటీసు

    • టీఎంసీలో తీవ్రమైన అసమ్మతి సెగలు
    • మమతా బెనర్జీకి రెబల్ ఎంపీ కుమారుడి లీగల్ నోటీసు
    • ఇద్దరు రెబల్ ఎంపీలను పార్టీ పదవుల నుంచి తొలగించిన అధిష్ఠానం
    • పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మానస్ భూనియా
    • ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమైన టీఎంసీ రెబల్ ఎంపీలు
  • వైసీపీ హయాంలో సచివాలయ నియామకాల్లో భారీ స్కామ్: టీడీపీ నేత విజయకుమార్
    06 Sun 07:09

    వైసీపీ హయాంలో సచివాలయ నియామకాల్లో భారీ స్కామ్: టీడీపీ నేత విజయకుమార్

    • వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు
    • అర్హులను కాదని వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారన్న టీడీపీ
    • ఏపీపీఎస్సీ ఉద్యోగినికే ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు
    • 90 శాతం పోస్టులు తమ వారికేనన్న విజయసాయి వ్యాఖ్యల ప్రస్తావన
  • శవాల ప్రైవేట్ భాగాలపై జోకులపై చర్యలు.. డాక్టర్ సెజల్ పవార్‌పై ఆసుపత్రి చర్యలు!
    07 Sun 07:06

    శవాల ప్రైవేట్ భాగాలపై జోకులపై చర్యలు.. డాక్టర్ సెజల్ పవార్‌పై ఆసుపత్రి చర్యలు!

    • స్టాండప్ కామెడీలో శవాలపై ప్రైవేట్ భాగాలపై మహిళా డాక్టర్ జోకులు
    • డాక్టర్ సెజల్ పవార్‌ను 15 రోజుల సెలవుపై పంపిన కేఈఎం ఆసుపత్రి
    • ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు.. క్యాంపస్‌లోకి ప్రవేశంపై నిషేధం
    • డాక్టర్ సెజల్‌, కమెడియన్ ప్రణీత్‌తో పాటు ముగ్గురిపై సైబర్ పోలీసుల ఎఫ్ఐఆర్ 
  • లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి జగనే: మంత్రి డోలా తీవ్ర ఆరోపణలు
    08 Sun 06:53

    లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి జగనే: మంత్రి డోలా తీవ్ర ఆరోపణలు

    • లిక్కర్ స్కామ్ సూత్రధారి, లబ్ధిదారుడు జగనేనన్న మంత్రి డోలా
    • జగన్ పీఏ కేఎన్‌ఆర్‌ వందల కోట్లు దోచుకున్నారని ఆరోపణ
    • బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రూ.3,500 కోట్లు దుర్వినియోగం
    • ప్రమాదకర రసాయనాలతో ‘జె-బ్రాండ్’ మద్యం సరఫరా చేశారని విమర్శ
  • చంద్రుడిపై 200 రోజులు.. సుదీర్ఘ ప్రయోగాలకు ఇస్రో సిద్ధం
    09 Sun 06:40

    చంద్రుడిపై 200 రోజులు.. సుదీర్ఘ ప్రయోగాలకు ఇస్రో సిద్ధం

    • చంద్రుడిపై ల్యాండర్ల జీవితకాలాన్ని పెంచేందుకు ఇస్రో కృషి
    •  ప్రస్తుత 14 రోజుల నుంచి 100-200 రోజులకు పెంచడమే లక్ష్యం
    •  అణుశక్తి విభాగంతో కలిసి కృత్రిమ హీటర్ల అభివృద్ధి
    •  చంద్రుడిపై రాత్రివేళ తీవ్రమైన చలిని తట్టుకునేలా ఈ టెక్నాలజీ
    •  భవిష్యత్ పరిశోధనలకు ఇది కీలకం కానుందన్న ఇస్రో ఛైర్మన్
  • రోహిత్ శర్మ రనౌట్ హైడ్రామా.. గిల్ క్లారిటీతో ముగిసిన వివాదం!
    10 Sun 06:37

    రోహిత్ శర్మ రనౌట్ హైడ్రామా.. గిల్ క్లారిటీతో ముగిసిన వివాదం!

    • గిల్‌తో సమన్వయ లోపంతో రోహిత్ రనౌట్
    • అసహనం వ్యక్తంచేస్తూ మైదానం వీడిన సీనియర్ బ్యాటర్
    • మ్యాచ్ అనంతరం రనౌట్‌పై స్పష్టతనిచ్చిన గిల్
    • డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ రీప్లే చూశాడని వివరణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV