ఇండస్ట్రీకి రాకముందు ఆఫీస్ బాయ్ గా పనిచేశాను: 'జబర్దస్త్' నవీన్
- 650 రూపాయలకి ఆఫీస్ బాయ్ గా చేరాను
- ఇప్పుడు నా జీతం పాతికవేలు
- ఇప్పటికీ జాబ్ మానలేదు
చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు కొనుక్కోవడం కోసం పనిచేశాను. నేను ఆఫీస్ బాయ్ గా చేరిన ఆఫీసులోనే ఎదుగుతూ వచ్చాను. ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నాను. షూటింగు వున్నప్పుడు మాత్రం అనుమతి తీసుకుని వెళుతుంటాను. 650 రూపాయలతో మొదలైన నా జీతం ఇప్పుడు పాతికవేలకి చేరుకుంది" అని చెప్పుకొచ్చాడు.