డబ్బు పంపకాల్లో హిజ్రాల మధ్య గొడవ.. చితక్కొట్టేసిన పోలీసులు.. వెల్లువెత్తుతున్న విమర్శలు
- డబ్బుల పంపకంలో తేడాలు
- నడిరోడ్డుపై కొట్టుకున్న హిజ్రాలు
- పోలీస్ స్టేషన్లో పరిగెత్తించి కొట్టిన పోలీసులు
ఉత్తరప్రదేశ్లోని మీరట్ సమీపంలోని లాల్కుర్తి పోలీస్స్టేషన్లో జరిగిందీ ఘటన. హిజ్రాలను చావబాదిన విషయం వైరల్ కావడంతో పోలీసు అధికారి స్పందించారు. పోలీస్ స్టేషన్లో హిజ్రాలు అసభ్యంగా ప్రవర్తించారని, వారిని అదుపు చేసేందుకే లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ఎస్సెస్పీ నితిన్ తివారీ తెలిపారు.