నిన్నటి మ్యాచ్ లో ఆసీస్ అభిమానులు ఎక్కడ?: మైఖేల్ వాన్

10-06-2019 Mon 11:14 | Sports
  • పెద్దగా కనిపించని ఆసీస్ ఫ్యాన్స్
  • ట్విట్టర్ వేదికగా మైఖేల్ వాన్ ఎద్దేవా
  • తమకు ఎన్నో క్రీడలున్నాయంటున్న ఆసీస్ ఫ్యాన్స్
ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతోందంటే... ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఫ్యాన్స్ తరలివచ్చి, స్టేడియాన్ని నింపేస్తుంటారు. అలాగే ఆస్ట్రేలియాలో కూడా క్రీడాభిమానులు క్రికెట్ పేరు చెబితే పరుగులు పెడతారు. ఇక ఈ రెండు దేశాల మధ్య పోటీ అంటే, రెండు దేశాల అభిమానులతో స్టాండ్స్ నిండిపోతుంటాయి.

కానీ నిన్న లండన్ లోని ఓవెల్ మైదానంలో వరల్డ్ కప్ గ్రూప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఆసీస్ అభిమానులు చాలా పలుచగా కనిపించారు. మైదానమంతా ఇండియా అభిమానులతోనే కిక్కిరిసిపోగా, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాన్‌ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ట్వీట్ చేశారు. మైదానమంతా వెతుకగా, ఆటగాళ్లు, వారికి మద్దతిచ్చే స్టాఫ్ తో కలిసి ఓ 33 మందికి మించి లేరని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ వైరల్ కాగా, తమ దేశంలో క్రికెట్ తో పాటు చాలా క్రీడలున్నాయని ఆసీస్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. టికెట్లు దొరకలేదని కొందరు వ్యాఖ్యానించారు. వాన్ ట్వీట్ చూసిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం భారత సత్తా ఇదని అంటున్నారు.
IndiaAustraliaCricketWorld Cup

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more