సముద్రాలను రక్షించుకుంటామని ప్రతీఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి!: సుజనా చౌదరి
- విషపూరిత వ్యర్థాలు, ప్లాస్టిక్ ప్రమాదకరంగా మారింది
- ఎకోఫ్రెండ్లీ పద్ధతుల్ని మనం పాటించాలి
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
ఈ మేరకు సుజనా చౌదరి ఈరోజు ట్విట్టర్ లో స్పందించారు. ప్రతీఏటా జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని జరపాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస) 2008లో నిర్ణయించింది. ఆహార భద్రత, ఆరోగ్యం, అన్నింటికి సముద్రాలు చాలాకీలకం. అందుకే సముద్ర ప్రాముఖ్యతను తెలిపేందుకు ఏటా జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.