ఒకే జోనర్లో వచ్చిన శోభన్ బాబు - కృష్ణ సినిమాలు హిట్ అయ్యాయి: పరుచూరి గోపాలకృష్ణ

07-06-2019 Fri 17:10 | Entertainment
  • 'ఖైదీ బాబాయ్' 25వారాలు ఆడింది
  •  'నేరము - శిక్ష' హిట్ అయింది
  •  అదే జోనర్లో వచ్చింది 'సమరసింహా రెడ్డి'
తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'క్రైమ్ అండ్ పనిష్మెంట్' జోనర్ నేపథ్యంలో వచ్చిన 'ఖైదీ బాబాయ్' .. 'నేరము - శిక్ష' సినిమాలను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. తెలిసో తెలియకో ఒక నేరం చేసినప్పుడు అందుకు శిక్షగా బాధితులను ఆదుకోవడమనే కాన్సెప్టుతో తెలుగులో తొలిసారిగా 'ఖైదీ బాబాయ్' వచ్చింది.

ఇది ఎంత అద్భుతమైన జోనర్ అంటే .. ఈ సినిమా 25వారాలు ఆడేసింది. ఈ సినిమా తరువాత ఇదే జోనర్లో కృష్ణ కథానాయకుడిగా 'నేరము - శిక్ష' వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. 'సమరసింహా రెడ్డి' సినిమాలోను ఇదే జోనర్ ను టచ్ చేయడం జరిగింది. తాను చేసిన నేరానికి శిక్షగా హీరో అన్నింటినీ వదిలేసుకొని వచ్చేసి కష్టపడతాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది" అని చెప్పుకొచ్చారు.
paruchuri

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more