నాతొ ఆ డైలాగ్ ను పవన్ పదిసార్లు చెప్పించి.. పడిపడి నవ్వారు: ఫిష్ వెంకట్

07-06-2019 Fri 12:39 | Entertainment
  • పవన్ గారితో 'ఖుషీ' చేశాను
  •  ఆయన మంచి నటుడు
  •  నన్ను ఆప్యాయంగా పిలిచేవారు   
కమెడియన్ గా మంచి మార్కులు తెచ్చుకున్న ఫిష్ వెంకట్, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించాడు. "పవన్ కల్యాణ్ తో నేను చేసిన తొలి చిత్రం 'ఖుషీ'. ఆ సినిమా షూటింగు జరుగుతోంది .. ఓ వైపున రౌడీ  గ్యాంగ్ .. మరో వైపున పవన్. మాపై ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు.

ఆ సమయంలో నేను నా పక్కనున్న రౌడీతో, "అరె ఉండు బే ఏంజెయ్యాల్నో సంజైతలేదు' అనే డైలాగ్ చెప్పాను. అంతే పవన్ కల్యాణ్ ఆగకుండా ఒకటే నవ్వు. ఆ డైలాగ్ నేను చెప్పిన తీరు బాగుందని, నాతో ఆ డైలాగ్ చెప్పించడం.. నవ్వడం.. అట్లా నాతో ఓ పదిసార్లు ఆ డైలాగ్ చెప్పించారు. అప్పటి నుంచి నన్ను ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. అట్లా ఆ డైలాగ్ పవన్ కి నన్ను చేరువ చేసింది. పవన్ గారు మంచి నటుడు .. అంతకు మించిన మనసున్న మనిషి" అని ఆయన చెప్పుకొచ్చాడు.
fish venkat

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more