అనుకూలించని వాతావరణం.. చంద్రబాబు ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు
- లోకేశ్‌తో కలిసి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు
- ప్రతికూల వాతావరణంతో విమానం బెంగళూరుకు మళ్లింపు
- అర్ధరాత్రి 1:30 గంటలకు హైదరాబాద్ చేరుకున్న మాజీ సీఎం
రాత్రి 9:20 గంటలకు విమానం బెంగళూరు చేరుకుంది. వాతావరణం అనుకూలించడంతో తిరిగి రాత్రి 10:30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరిన విమానం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ చేరుకుంది. నిర్ణీత సమయానికి ఏడు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి 1:30 గంటలకు విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది.